ఉమ్మడి మద్దూరు మండలాన్ని సందర్శించిన కలెక్టర్

ఉమ్మడి మద్దూరు మండలాన్ని సందర్శించిన కలెక్టర్

నారాయణపేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో కలెక్టర్ పర్యటించారు. సింగిల్ విండో కార్యాలయం భవన్ మద్దూర్ CHC ప్రహరీ నిర్మాణాలు ఫ్లోరింగ్ పనులు బీటీ రోడ్డు పనులు, రోడ్డుకు ఇరువైపుల విద్యుత్ స్తంభాలు, రేణివాట్ల స్కూల్ కాంప్లెక్స్ పనులను పరిశీలిస్తూ.. గుత్తేదారులకు, అధికారులకు వెంటనే పనులు పూరించాలని సూచించారు.