మెగా హెల్త్ క్యాంప్‌లో 276 మందికి చికిత్స

మెగా హెల్త్ క్యాంప్‌లో 276 మందికి చికిత్స

KMM: చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ కిలారు మనోహర్ ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో 276 మందికి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. డాక్టర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా 9 మందికి హెచ్‌పీవీ టీకాలు వేశామని డాక్టర్ అల్తాఫ్ తెలిపారు.