నలుగురు ఎక్సైజ్ కానిస్టేబుల్ లపై బదిలీ వేటు

నలుగురు ఎక్సైజ్ కానిస్టేబుల్ లపై బదిలీ వేటు

MNCL: చెన్నూర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఇటీవల పేకాట ఆడిన నలుగురు కానిస్టేబుళ్లను జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు సీఐ హరి ఒక ప్రకటనలో తెలిపారు. మరో ఇద్దరిపై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లను ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయ కంట్రోల్ రూమ్‌కు ఒకరిని లక్షిట్ పేటకు మరోకరిని వాంకిడి చెక్ పోస్ట్‌కి బదిలీ చేశామన్నారు.