పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

GDWL: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ సరిత పిలుపునిచ్చారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని రాజీవ్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.