రాజ్ భవన్‌కు అజారుద్దీన్

రాజ్ భవన్‌కు అజారుద్దీన్

TG: కాంగ్రెస్ నేత అజారుద్దీన్ రాజ్ భవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. అయితే అజారుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.