విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

విద్యుత్ షాక్‌తో ఆవు మృతి

BHNG: వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన భూపాల్ రెడ్డి ఆవు శనివారం సాయంత్రం పొలంలో గడ్డిమేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడంతో కరెంటు తీగలకు తాకి ఆవు మృతి చెందిందని, దీంతో తనకు దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగిందని తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.