జయంతి సుల్తాన్పూర్ లో రెండు రోజుల ఇంటర్ షిప్ ప్రోగ్రాం

జయంతి సుల్తాన్పూర్ లో రెండు రోజుల ఇంటర్ షిప్ ప్రోగ్రాం

SRD : పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్‌లోని JNTUH యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో రెండు రోజులపాటు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ట్రైనింగ్, ప్లేస్మెంట్ అధికారి శైలజ మాట్లాడుతూ, Voice4 NGO ఆధ్వర్యంలో ఎంపికైన విద్యార్థులకు రూ.5500–7500 స్టైఫండ్‌తో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు.