పుంగనూరులో కిడ్నీ సంరక్షణపై అవగాహన

పుంగనూరులో కిడ్నీ సంరక్షణపై అవగాహన

CTR: పుంగనూరు మండలం రాంపల్లిలోని ఉచిత డయాలసిస్ ఆసుపత్రిలో గురువారం లయన్స్ క్లబ్ సంస్థ ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనా చారి, హోమియో డాక్టర్ శివ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. శరీరంలో అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వం కిడ్నీ అన్నారు. వాటి సంరక్షణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు.