అనంతపురం నగరంలో మాక్ డ్రిల్

ATP: ఈ రోజు అనంతపురం Rtc బస్టాండ్ సమీపంలోని రాజహంస అపార్ట్‌మెంట్‌లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి వైమానిక దాడుల క్షిపణి దాడి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నిమాపక రెవెన్యూ మరియు పోలీసు తదితర శాఖలు పాల్గొని మాక్ డ్రిల్ నిర్వహిస్తార్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ఈ కార్యక్రమంలో అధికారులందరూ పాల్గొనాలని డీఎఫ్ఓ తెలిపారు.