HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలపై పాక్ దాడి
✦ పాక్‌కు చెందిన 3 యుద్ధ విమానాలను కూల్చిన భారత్
✦ పాక్ దాడులతో PBKS vs DC మ్యాచ్ రద్దు
✦ పాక్ జరిపిన కాల్పుల్లో 16 మంది భారత్ పౌరులు మృతి
✦ SM ఖాతాలకు వందేమాతరం DP పెట్టండి:లోకేష్
✦ APలో LGకి స్వాగతం: CBN
✦ భారత్ ఆర్మీకి సంఘీభావంగా HYDలో రేవంత్ ర్యాలీ