రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

TG: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరిపెడ మంచలం లచ్చతండాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగ్గా.. మృతులను ఉదయ్ కిరణ్(21), భిక్షం(21)గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.