డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
JN: దుర్గాబాయి దేశముఖ్ మహిళా టెక్నికల్ సంస్థలో 2026–27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇవాళ జనగామ జిల్లా సంక్షేమ అధికారి కోదండ రాములు తెలిపారు. అనాథ, పాక్షిక అనాథ, పేద బాలికలకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే నేరుగా అడ్మిషన్ కల్పిస్తామని. అవసరమైన పత్రాలతో 20-05-2026 లోపు జిల్లా సంక్షేమ అధికారి సమర్పించాలన్నారు.