ఇందిరమ్మ ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: చర్ల మండలం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అర్హులందరికీ విడతల వారీగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.