ఏకగ్రీవ సర్పంచ్, ఉపసర్పంచులను అభినందించిన ఎమ్మెల్యే

ఏకగ్రీవ సర్పంచ్,  ఉపసర్పంచులను అభినందించిన ఎమ్మెల్యే

NLG: నార్కెట్‌పల్లి మండలం దాసరిగూడెం కు చెందిన సర్పంచ్ అభ్యర్థి ఉప్పుల వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం వారికి అభినందించి సీట్లు తినిపించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు కృషిచేసిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.