అక్రమంగా రవాణా చేస్తున్న పశువుల పట్టివేత

అక్రమంగా రవాణా చేస్తున్న పశువుల పట్టివేత

BDK: టేకులపల్లిలో బుధవారం ఉదయం ఎస్సై సురేష్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా టీఎస్ 04 యుడి 1837 నెంబర్ గల అశోక్ లేలాండ్ ట్రాలీలో అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు కోడెదూడలు, రెండు ఆవులు ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీన పరుచుకొని, పాల్వంచ అన్నపూర్ణ గోసంరక్షణ సమితికి అప్పగించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.