ఏప్రిల్ 3న తెనాలి రానున్న పవన్ కళ్యాణ్

ఏప్రిల్ 3న తెనాలి రానున్న పవన్ కళ్యాణ్

గుంటూరు జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3వ తేదీ తెనాలి రానున్నారు. ఈ సందర్భంగా తెనాలి మున్సిపల్ కార్యాలయం సమీపంలోని పురవేదిక వద్ద సభా ప్రాంగణాన్ని తెనాలి శాసనసభ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ సభను తెనాలి నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, అభిమానులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు