ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మపై చర్యలు తీసుకోండి

ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మపై చర్యలు తీసుకోండి

MBNR: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేపై దాడిచేసి చంపేయాలి అని వ్యాఖ్యానించిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి ఇవాళ ఫిర్యాదు చేశారు. రూరల్ ఎస్సై విజయ్ కి ఆయన ఫిర్యాదుకు కాపీని అందజేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.