ఓవర్ హెడ్ ట్యాంకులపై పవన్ కళ్యాణ్ సీరియస్

ఓవర్ హెడ్ ట్యాంకులపై పవన్ కళ్యాణ్ సీరియస్

KRNL: మంత్రాలయంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నిర్మాణ నాణ్యతపై విచారణకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని ట్యాంకుల నాణ్యతను పరిశీలించాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకే ప్రాముఖ్యతనిచ్చేలా సమగ్ర నివేదికను త్వరగా సమర్పించాలని సూచించారు.