అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
KMR: జిల్లా కేంద్రంలోని అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని జిల్లా SP రాజేష్ చంద్ర శనివారం సాయంత్రం తెలిపారు. ఓ రిపైర్ షెడ్‌లోని కారును, KMRలోని వివిధ ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్‌లను అపహరించారు. నిందితులు చేసిన 15 దొంగతనాలను ఒప్పుకోవడం జరిగిందని పేర్కొన్నారు.