BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశం

BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశం

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలంలో BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. BRS పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ DCMS ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.