ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం

ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం

జనగామ: పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో మంగళవారం ఉదయం క్షుద్ర పూజల కలకలం రేపింది. ముత్తారం గ్రామం నుంచి మల్లంపల్లి వైపు వెళ్లే రోడ్డు ప్రక్కనే ఊరికి దగ్గరలో తోడేలకుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవర పెడుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.