విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ విజయనగరంలో భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష
☞ అస్సాంలో విధులు నిర్వహిస్తున్నగొల్లలవలసకు చెందిన ఆర్మీ జవాన్‌ మృతి
☞ సింగరాయి ఎంపీపీ పాఠశాలను సందర్శించిన ఎంఈఓ పి. బాల భాస్కరరావు
☞ ఆటోమేటిక్ టెస్టింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి
☞ పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ మృతిపై స్పందించిన MLC బొత్స సత్యనారాయణ