రీఎంట్రీలో అదరగొట్టిన జెమీమా

రీఎంట్రీలో అదరగొట్టిన జెమీమా

నిన్న ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఫైనల్ చేర్చిన జెమీమా.. తొలి మ్యాచుల్లో అస్సలు క్లిక్ అవ్వలేదు. రెండు సార్లు బాగా ఆడుతోంది అనిపించినా ఔటై నిరాశపరిచింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు సార్లు డకౌట్ అయింది. దీంతో మేనేజ్ మెంట్.. ఆమెను పక్కన పెట్టింది. కానీ రీ ఎంట్రీలో తనదైన శైలిలో అదరగొట్టి ఏకంగా జట్టును ఫైనల్‌కి చేర్చింది.