కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: హరీష్ రావు

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: హరీష్ రావు

SDPT: రాష్ట్రంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి తమ ప్రభుత్వ హయాంలో రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంట కోతకు వచ్చినా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.