VIDEO: 'మంత్రిపై విచారణ చేపట్టాలి'

VIDEO: 'మంత్రిపై విచారణ చేపట్టాలి'

RR: రాజేంద్రనగర్ మానసహిల్స్‌లో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ను BRS నాయకులు సందర్శించారు. BRS నాయకులు మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ.. మేము వస్తున్నామని రాత్రికి రాత్రి రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ పేరు ఉన్న కంటైనర్‌కు రంగు వేశారన్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ పేరును దాచి పెట్టగలరు కానీ కొండను దాచి పెట్టలేరు కదా అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌పై విచారణ చేపట్టాలన్నారు.