కూటమికి 15 ఏళ్ల సమయం ఇవ్వండి: DY.CM పవన్
కోనసీమ: రాజోలులో నిర్వహించిన 'పల్లె పండగ 2.0' కార్యక్రమంలో DY.CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్లు సమయం ఇవ్వండి. కొబ్బరి చెట్టును పెద్దకొడుకుగా ఎలా భావిస్తారో.. అలాగే కూటమి ప్రభుత్వాన్ని భావించండి. ఈ రోజుకీ వైసీపీ నాయకుల బూతులు, బుద్ధులు మారలేదు' అని పేర్కొన్నారు.