ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం: మంత్రి నారాయణ

ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం: మంత్రి నారాయణ

GNTR: మంగళగిరి మండలంలోని వెస్ట్ బైపాస్ కొండవీటి వాగు ప్రాంతాలను మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని అన్నారు. వెస్ట్ బైపాస్ నిర్మాణంలో పనులు జరుగుతున్నాయని, కొంతమేరకు నీరు ఆగటం వాస్తవమేనని, అవన్నీ యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తెలిపారు.