VIDEO: 'ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి'
WGL: పట్టణ కేంద్రంలో సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తడి చెత్త, పొడీ చెత్తను వేరు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అసోసియేషన్ సభ్యులు ప్రదీప్ రావు తదితరులు ఉన్నారు.