సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

కృష్ణా: పోరంకి పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 36 మందికి సుమారు రూ.25,16,848 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద బడుగు వర్గాలు, ఆసుపత్రి చికిత్సలకు నగదు చెల్లించిన నిరుపేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.