'విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి'

'విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి'

SKLM: నరసన్నపేట మండలం ఉర్లాం ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం ఎంఈవో శాంతారావు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని తెలిపారు. ఎటువంటి లోపం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.