ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
NLR: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 25147 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 19682 (78%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 24141 మంది పరీక్ష రాయగా.. 19771 (82%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం HIT TV యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.