పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ కు ప్రశంసా పత్రం

MDK: పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రవీణ్ రెడ్డి విధుల్లో నిర్వహించిన ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం లభించింది. ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.