కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించండి: RDO మురళి 
★ కడపలో రౌడీ షీటర్లపై కఠిన నిఘా: ఎస్పీ విశ్వనాథ్ 
★ గాలివారిపల్లిలో మహిళలకు ‘శక్తి’ యాప్ వినియోగంపై అవగాహన కల్పించిన రాజంపేట CI నాగార్జున
★ రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లిలో పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్