VIDEO: పోలీసు కుటుంబాలకు చెక్కుల అందజేత
NRML: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలో నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ ఆధ్వర్యంలో 20 మంది పోలీసు కుటుంబాలకు పదివేల విలువచేసే చెక్కులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసుల కుటుంబాలను ప్రజలు ఆర్థికంగా ఆదుకోవడం మంచి పరిణామమని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.