యువతి దారుణ హత్య

NLR: నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తయిన యువతిని.. ఆమె స్నేహితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురుగా ఇంట్లో చనువుగా ఉండేవారు. గత అర్ధరాత్రి ఆ యువకుడితో మాట్లాడేందుకు యువతి వెళ్ళిన యువతిని చంపి యువకుడు, దర్గా మిట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.