'బడి బయట పిల్లల్ని బడిలో చేర్పించాలి'

'బడి బయట పిల్లల్ని బడిలో చేర్పించాలి'

MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడా ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6 నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రోజున ఆ గ్రామంలోని బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించాలంటూ ఆ పాఠశాల ఉపాధ్యాయులు ర్యాలీ తీశారు. అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.