ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కలసపాడులో 3 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి
☞ బి.కోడూరులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
☞ వేంపల్లెలో అరుణ హాస్పిటల్‌ను సీజ్ చేసిన DMHO డాక్టర్ ఖాజా
☞ మదనపల్లిలో రోడ్డు ప్రమాదం... వ్యక్తి మృతి
☞ ఓబులవారిపల్లిలో విష జ్వరంతో 8 ఏళ్ల చందన మృతి