జిల్లాలో 24 గంటల్లో నమోదైన వర్షపాతం

జిల్లాలో 24 గంటల్లో నమోదైన వర్షపాతం

CTR: ఉపరితల ఆవర్తనం కారణంగా గడచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 10 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలాలవారీగా వి.కోటలో 9.0 పలమనేరులో 8.2, శాంతిపురంలో 8.0, రామకుప్పంలో 6.2, కార్వేటినగ రంలో 6.2, గంగవరంలో 5.4. యాదమరిలో 4.6, పుంగ నూరులో 3.2, గుడుపల్లిలో 2.4, చిత్తూరు అర్బన్లో 1.0 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.