ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ కనిగిరిలో  'స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
☞ కనిగిరిలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విస్తృత తనిఖీలు చేసిన CI ఖాజావలి
☞ హనుమంతునిపాడు‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన ఎస్సై మాధవరావు 
☞ జిల్లాలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పల్లకి సేవ కార్యక్రమాలు