VIDEO: ఉప్పుటేరులో చేపల మృత్యువాత
AKP: అచ్యుతాపురం ఏపీఎస్ఈజెడ్ ప్రాంతంలోని ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థ జలాలను రాత్రి సమయంలో డ్రైనేజ్ కాల్వల ద్వారా పూడిమడక ఉప్పుటేరులోకి విడుదల చేస్తున్నారని మత్స్యకార నాయకులు ఆరోపించారు. దీని వల్ల ఉప్పుటేరు కాలుష్యం పెరిగి చేపలు పెద్దఎత్తున చనిపోతుండటంతో మత్స్యకారులు, ఉప్పు కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారు.