ఈనెల 8న సామాజిక తనిఖీ ప్రజావేదిక

ఈనెల 8న సామాజిక తనిఖీ ప్రజావేదిక

ASR: ఈనెల 8న కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో ప్రసాదరావు ఇవాళ తెలిపారు. 2024-25 సంవత్సరంలో కొయ్యూరు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన గ్రామ సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. మండల ప్రజలు హాజరు కావాలన్నారు.