మండలి ఛైర్మన్‌తో ఎమ్మెల్సీ భేటీ
ఏపీ మండలి ఛైర్మన్‌తో ఇవాళ ఎమ్మెల్సీ వెంకటరమణ భేటీ కానున్నారు. వెంకటరమణ తన రాజీనామా వ్యవహారంపై మండలి ఛైర్మన్‌తో చర్చించే అవకాశం ఉంది. రాజీనామాను ఆమోదించలేని పక్షంలో మరోసారి కూడా హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కూటమిలో ఉన్న తనకు వైసీపీ నుంచి పదవి వద్దని వెంకటరమణ పేర్కొన్నారు.