ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే క్లాసులు

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే క్లాసులు

ASR: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8గంటల నుంచి మద్యామ్నం12.30 వరకు భోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. ఏప్రిల్ 23వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి కాలేజీలు తిరిగి పున:ప్రారంభమవుతాయి.