అయ్యప్ప స్వాముల సైకిల్ యాత్ర

అయ్యప్ప స్వాముల సైకిల్ యాత్ర

HYD: సికింద్రాబాద్‌కు చెందిన గురుస్వామి యామ ప్రశాంత్ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని మావురాల పెద్దమ్మ గుడిలో ఇరుముడి కట్టుకుని ఆలయం నుంచి శబరిమలకు సైకిళ్లపై యాత్రకు బయలు దేరారు. ఈయాత్రను మోండా కార్పొరేటర్ కొంతం దీపిక జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలో రమేష్, శరత్, సాయి ప్రసాద్, త్రయంబకేశ్వర్, ప్రశాంత్‌లు పాల్గొన్నారు.