విజయవాడలో సందడి చేసిన చిత్ర యూనిట్

విజయవాడలో సందడి చేసిన చిత్ర యూనిట్

కృష్ణా: విజయవాడలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర యూనిట్ సందడి చేసింది. శనివారం బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని హీరో ప్రదీప్, హీరోయిన్ దీపిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వాదం అందించి అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదాలు అందజేశారు.