కౌన్సిలర్ తండ్రికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేత

కౌన్సిలర్ తండ్రికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేత

సిరిసిల్ల: వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ గోలి మహేష్ తండ్రి గోలి శంకరయ్య సంవత్సరీకం సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వారి చిత్ర పటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి వెంట మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు నరాల శేఖర్, మారం కుమార్, నీలం శేఖర్, రామతీర్థపు హరీష్, డా.వాసాల శ్రీనివాస్ ఉన్నారు.