VIDEO: కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
WGL: గీసుకొండ (M) కేంద్రంలోని కాకతీయ మెగా టెక్స్‌టేల్ పార్క్ భూనిర్వతుల సంఘం సభ్యులు ఇవాళ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద గారికి ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు శ్యామ్ మాట్లాడుతూ.. సేల్ DDకు ఎంత ఖర్చు వస్తే అంత మాత్రమే చెల్లించాలనీ, మిగతా డాక్యుమెంటేషన్ ఖర్చులు ఉచితంగా నిర్వహిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.