రాప్తాడు రైల్వే బ్రిడ్జి పనులు వేగవంతం
ATP: అనంతపురం సమీపంలోని రాప్తాడు రైల్వే బ్రిడ్జిపై ఎక్స్‌పాన్షన్ జాయింట్స్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ డిసెంబర్ లేదా వచ్చే జనవరిలో బ్రిడ్జిపై వాహన రాకపోకలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ బ్రిడ్జి పూర్తయితే రాకపోకలకు సులభతరం అవుతుంది.