అభివృద్ది చూసి ఓటు వేయండి: కాటసాని

కర్నూలు: అభివృద్దినీ చూసి ఓటువేయాలని బనగానపల్లె వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆయన కోవెలకుంట్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా కింద ఇచ్చే రూ.13500 నుండి 16000కు పెంచింది అన్నారు. అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటువేసి గెలిపించాలని కోరారు.