పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ

పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ

SRPT: ఈనెల 1, 2వ తేదీల్లో వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నందు జిల్లా పోలీసులు పథకాలు సాధించినందుకు మంగళవారం ఎస్పీ నరసింహ అభినందించారు. శాస్త్ర సాంకేతికత దర్యాప్తు నందు నిర్వహించిన పోటీల్లో హెడ్ కానిస్టేబుల్ కళ్యాణ చక్రవర్తి, నార్కోటిక్ డాగ్ రొలెక్స్‌లో సతీష్ ప్రతిభ చూపారు.